APTF INFO:- జె.డి సర్వీసెస్ మువ్వారామలింగం గారిని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిటిఎఫ్ డైరీ క్యాలండర్ అందించిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు/ యస్.చిరంజీవి
@బదిలీలకు సంబంధించి కోర్ట్ కేసులకు కౌంటర్ సమాధానం ఇచ్చామని కోర్టు డైరక్షన్ బట్టి నిర్ణయాలు ఉంటాయని తెలియజేశారు
@మున్సిపల్ టీచర్స్ కు ఇంక్రిమెంట్స్ మరియు మంజూరు ఇబ్బందిగా ఉన్న విషయం జె.డి గారి దృష్టికి తీసుకెళ్ళగా, ఎం.ఇ.ఓ లు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డిడిఓ పవర్స్ ఇచ్చే పని జరుగుతుందని,ఉన్నత పాఠశాలల మ్యాపింగ్ పూర్తి కావచ్చినదని డిడిఓ కోడ్స్ కేటాయిస్తున్నామని,ఇంకా ప్రాధమిక పాఠశాలలు,యుపి స్కూల్స్ మ్యాపింగ్ కావలసి ఉన్నదని ఈపని జరిగే పే అండ్ అకౌంట్స్ డైరక్టర్ గారితో మాట్లాడి జనవరి నెల జీతాలకైనా డిడిఓ పవర్స్ ప్రయత్నం చేస్తామని తెలియజేశారు